కూర్చుంటే రాంప్, నిల్చుంటే రాంప్
లుక్కిస్తే రాంప్ రంభోలా
అయ్యాను కాప్, ప్రాబ్లంస్ జంప్
ఆడించేస్తా కంబోలా

ఊరు వాడ సెప్పి, గల్లీ గల్లీ తిప్పి
బ్యానర్ కట్టి లేపాలా
లుక్కు లక్కు మారి
బ్యాడ్ టైం టాటా చెప్పి
ఫుట్ బాల్ ఆడి కుమ్మాలా

కేసీపీడీ కేసీపీడీ, కేసీపీడీ
కంటి చూపే పడ్డాదంటే దంచేస్తాడే
కేసీపీడీ కేసీపీడీ, కేసీపీడీ
కంటి చూపే పడ్డాదంటే దంచేస్తాడే

క్రైమ్ సీన్ కష్టాలల్లో ఉంటే
ప్రత్యక్షం నేనౌతా
క్లూసన్నీ పట్టి కాలర్ ఎగరేస్తా
షెర్లాక్ జేమ్స్ బాండుల్లా హాలీవుడ్ నుంచి
చంటబ్బాయ్ దాకా అన్నీ నేనేరా

స్కెచ్చులు వేసే కంత్రీగాళ్ళ
జుట్టుని పట్టే ప్లానేసి
పిచ్చెక్కించే గజిబిజి పజిల్ కి
సొల్యూషన్ ఇస్తా

డే అండ్ నైటు డ్యూటీలో
వినిపించే సైరన్ నేనేరా
పోలీస్ డాగ్ కన్నా నేనే
సూపర్ ఫాస్ట్ అవుతా

ఊరు వాడ సెప్పి, గల్లీ గల్లీ తిప్పి
బ్యానర్ కట్టి లేపాలా
లుక్కు లక్కు మారి
బ్యాడ్ టైం టాటా చెప్పి
ఫుట్ బాల్ ఆడి కుమ్మాలా

కూర్చుంటే రాంప్, నిల్చుంటే రాంప్
లుక్కిస్తే రాంప్ రంభోలా
అయ్యాను కాప్, ప్రాబ్లంస్ జంప్
ఆడించేస్తా కంబోలా

కేసీపీడీ కేసీపీడీ, కేసీపీడీ
కంటి చూపే పడ్డాదంటే దంచేస్తాడే
కేసీపీడీ కేసీపీడీ, కేసీపీడీ
కంటిచూపే పడ్డాదంటే దంచేస్తాడే

Post A Comment: